* అమరావతి: ఇవాళ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన.. బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. * హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో రోడ్లపైకి చేరిన నీరు * కాకినాడ: నేడు రామచంద్రపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు * కడపలో జెడ్పీ, డీఆర్సీ సమావేశాల్లో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..…