* ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం.. * ఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత * ప్రకాశం జిల్లా: ఇవాళ యర్రగొండపాలెంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం నుంచి బయలుదేరి 4.15…