పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
రైతులు ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పొగాకు కూడా ఒకటి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అధిక దిగుబడిని పొందవచ్చు.. ఈ పంటలో తీసుకోవాల్సిన పూర్తీ విషయాల ను ఇప్పుడు తెలుసుకుందాం..68 జాతులలో, కేవలం రెండు జాతులు, అంటే నికోటియానా టాబాకం మరియు నికోటియానా రుస్టికా అనే రకాలును ఎక్కువగా పండిస్తారు.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం , గుజరాత్ లలో సాగు చేస్తున్నారు. మన…