Usure : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలు ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించడంలో ఎప్పుడూ విజయవంతమవుతాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా ‘ఉసురే’ ఆగస్టు 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నవీన్ డి. గోపాల్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో, బకియా లక్ష్మీ టాకీస్ బ్యానర్‌పై మౌళి ఎం. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా…