ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట పుష్ప.. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప కంటే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ పై కాస్త ఎక్కువ బజ్ ఉంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా అంచనాలను పెంచగా.. మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తుంది.. యూట్యూబ్ లో అరుదైన రికార్డును అందుకుంది.. ఈ ప్రాజెక్ట్‌ని ఆగస్ట్ 15న…