నేడు తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కేసులో ఇద్దరిని కస్టడీకి తీసుకోనున్న సిట్.. సీట్ విచారణ కోసం 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. A16 సుగంధి, A29 టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యంను కస్టడీ తీసుకొనున్న సిట్ పార్వతీపురం మన్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటన.. ఉదయం 9:30 గంటలకు సాలూరు పట్టణంలో 20వ వార్డు వడ్డివీధి న్యూ పైలట్ వాటర్ స్కీమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి నేటితో ముగియనున్న నకిలీ మద్యం…