Tim Southee Steps Down As New Zealand Test Captain: న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కివీస్ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తానని చెప్పాడు. 2022లో కేన్ విలియమ్సన్ నుంచి జట్టు పగ్గాలను అందుకొన్న సౌథీ.. న్యూజిలాండ్ జట్టుకు 14 టెస్టు…