Home
Tilak Varma Century
Tilak Varma Century News
-
Tilak Varma: తొలి 19 బంతుల్లో 0.. తర్వాతి 23 బంతుల్లో విధ్వంసం.. తిలక్ బ్యాటింగ్ సాగిందిలా!
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వరుస వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైని తిలక్ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. ముందుగా హాఫ్ సెంచరీ, ఆపై సెంచరీ చేసి.. ముంబై భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది నిలిచింది. ముఖ్యంగా తిలక్… -
Gujarat Titans Record: ముంబై చేతిలో ఘోర ఓటమి.. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డు.!
Gujarat Titans Record: అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో భారీ ఓటమి చవి చూసింది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన గుజరాత్ టైటాన్స్, కేవలం 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయి 99 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాటు గుజరాత్ టైటాన్స్ తమ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ ను నమోదు చేసింది. SRH vs DC Playing XI: ఇరుజట్లకూ… -
Tilak Varma: ఎక్కువ సమయం లేదు.. తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026ను విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబైపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభం చూస్తే.. ఇది కూడా పోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సంచలన శతకంతో జట్టుకు ఆదుకున్నాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 101 నాటౌట్‌గా నిలిచాడు. నమన్… -
Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు!
హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2024లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచులో మేఘాలయపై తిలక్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన తిలక్.. 67 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 151 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి… -
IND vs SA Records: మూడో టీ20 మ్యాచ్‌లో రికార్డుల జోరు.. ఎవరెవరు ఏ రికార్డ్స్ సృష్టించారంటే?
IND vs SA Records: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో అజేయంగా 107 పరుగులు, అభిషేక్ శర్మ 50 పరుగులతో భారత్ భారీ స్కోరు 219/6 చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ అద్భుత ప్రదర్శన చేసాడు. అతడు కేవలం 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే… -
SA vs IND: తిలక్ వర్మ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్యకుమార్!
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయం చెప్పాడు. రెండో టీ20 అనంతరం తిలక్ తన వద్దకు వచ్చి.. మూడో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతానని చెప్పాడన్నాడు. తనను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్.. సెంచరీతో సత్తా చాటాడని సూర్య తెలిపాడు. చివరివరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో… -
Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !
తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తిలక్ సెంచరీతో 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డు బద్దలైంది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో…
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!