‘తిక్క’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన భామ లారిస్సా బోనెస్సి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత టాలీవుడ్ వైపు చూడడమే మానేసింది. సినిమాల్లో రాకపోతే ఏం .. అమ్మడిని మనోళ్లు సోషల్ మీడియాలో పట్టేశారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ భామ తాజాగా మరో హాట్ ఫోటో తో పిచ్చెక్కించింది. బ్లాక్ కలర్ లాంగ్ లెహంగా పై నెట్టెడ్ డిజైనర్ టాప్ లో…