మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి వచ్చింది. క్రిటిక్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేసారు కానీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని యాక్సెప్ట్ చేసారు. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమాని ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ లో ఎలివేషన్స్ ఇచ్చి…