మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5లో రానున్న లేటెస్ట్ మూవీ ‘ది మార్వెల్స్’. దీపావళి కానుకగా నవంబర్ 10న ‘ది మార్వెల్స్’ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్, ఫన్, అడ్వెంచర్ కలిసిన ఈ మూవీలో ‘కెప్టెన్ మార్వెల్’, ‘కమలా ఖాన్’, ‘మోనికా’ క్యారెక్టర్స్ కలిసి కనిపించనున్నాయి. ఈ ముగ్గురిని టీం అప్ చేసే క్యారెక్టర్ లో ‘నిక్ ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ నటిస్తున్నాడు. అవెంజర్స్ అంటేనే టీం గేమ్, అలాంటిది మొదటిసారి ఉమెన్ పవర్ చూపిస్తూ…