ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్‌లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
మామూలుగా మనం రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో ఐఆర్సీటీసీ నుండి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఒక్కోసారి టికెట్ బుక్కు కాకపోయినా మన అకౌంట్ నుండి డబ్బులు మాత్రం కట్ అయితాయి. అలా డబ్బులు కట్ అయిన కానీ.. టికెట్ మాత్రం బుక్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్సీటీసీ మన డబ్బుల్ని రిఫండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఇందుకోసం మూడు లేక నాలుగు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే.,…
Difference Between E Ticket and I Ticket: ప్రస్తుత రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూ ఉండడంతో.. ఎక్కువ మంది ముందే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఇవి ఈ-టిక్కెట్ లేదా ఐ-టికెట్ రూపంలో ఉంటాయి. అయితే చాలా మందికి ఈ-టికెట్, ఐ-టికెట్ అంటే ఏంటి?.. వాటి మధ్య తేడా ఏంటి? అనే విషయంలో పెద్ద గందరగోళం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇ-ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్…