టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ నుంచి టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ వెర్షన్ టీజర్ విడుదల చేసింది. దీనిని ‘ఇండియాస్ ఫస్ట్ టఫ్ రోడర్ సీఎన్‌జీ’గా అభివర్ణించింది. ‘‘భారతదేశం మొట్టమొదటి టఫ్ రోడర్ సీఎన్‌జీ, సరికొత్త టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ యెక్క శక్తి పరాక్రమంతో కొత్త యుగానికి దారి తీయండి, స్టే ట్యూన్డ్’’అంటూ శుక్రవారం టాటా మోటార్స్ కార్స్ ట్వీట్ చేసింది. టాటా విడుదల చేయబోయే టియాగో ఎన్‌ఆర్‌జి ఐసీఎన్‌జీ కారుకు సంబంధించిన వీడియోను…