Tata cars: జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించిందని చెప్పవచ్చు. కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు, ఇప్పుడు సరిగా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో డబ్బును ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22,2025 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి వస్తున్న తరుణంలో, తమ వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తామని దేశీయ కార్ మేకర్ టాటా ప్రకటించింది.
Tata Motors's Passenger Vehicles to Cost More From November 7: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెరుగనున్నట్లు ప్రకటిచింది. నవంబర్ 7 నుంచి టాటా మోటార్స్ తన కార్ల దరలను పెంచుతోంది. ఈ విషయాన్ని సంస్థ శనివారం ప్రకటించింది. నవంబర్ 7 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ ను బట్టి 0.9 శాతం పెరుగుదల…