Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thursday Horoscope September 3 2026: మీన రాశి వారికి ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఊహించని ధన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. గోవింద నామాలు మరియు కనకధారా స్తోత్ర పారాయణం చేయడం శుభకరం. వృశ్చిక రాశి వారు విరోధులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూమి మరియు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సుబ్రహ్మణ్య కవచ పారాయణం చేయడం శ్రేయస్కరం.
తులా రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు గడిస్తారు. జీవిత భాగస్వామి మద్దతుతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం శుభకరం. అయితే సింహ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయం, పరిపాలనా రంగాల వారికి నేడు అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
- Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
తాజావార్తలు
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!