Home
Thursday Astrology
Thursday Astrology News
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Sunday Astrology: సింహ రాశి వారికి నేడు కలిసి రానుంది. క్రయ విక్రయాల రంగంలో ఉన్న వారికి అనుకూలతలు ఉంటాయి. కొత్త ఇల్లు లేదా ఇతర ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచనలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది. కుంభ రాశి వారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం… -
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
Thursday Astrology Predictions: ప్రతిరోజూ మన గ్రహగతులు మారుతున్నట్లే.. మన జీవితాల్లో వచ్చే మార్పులను ముందుగానే తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ‘భక్తి టీవీ’ వేదికగా ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో వివరించారు. ఆ వివరాలు మీకోసం. కింది వీడియోలో రాశిఫలాలు, అందుకు తగ్గ పరిహారాలు అందించబడ్డాయి. సింహ రాశి వారు వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి, అంతిమంగా శుభ ఫలితాలు… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పులు తీర్చేస్తారు!
కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనుంది. కుటుంబ పరమైనటువంటి సౌఖ్యములు సంపూర్ణంగా ఉంటాయి. ఆనందాలతో కూడిన శుభవార్తలు వింటుంటారు. ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను ఈరోజు తీరుస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?
మేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, శుభ కార్యాలపై చర్చలు జరుపుతారు. అయితే వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు నేడు శుభ కార్యాలకు ప్రణాళికలు వేసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసర. సింహ… -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలే ఎదురుకానున్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత చికాకులు కలగజేస్తుంటాయి. వృత్తి పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పలు రకాల విమర్శలు కూడా వస్తుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. లక్ష్మి గణపతి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
ఉగాది పండగ పూట కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే జరగనున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. లాభాలతో కూడిన కార్యక్రమాలు, పనులు రూపొందించుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు చేపట్టిన పనుల్లో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖం, సంతోషాలు ఉంటాయి. మానసికంగా సంతోషమైనటువంటి స్థితికి చేరుకుంటారు. వివిధ రూపాల్లో ఆటంకాలను తొలగించుకుంటారు. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమహా విష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు గొడవలకు ఆమడ దూరం ఉండాల్సిందే!
కన్య రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వృత్తి పరంగా అనుకూలమైన స్దాన చలానాలు ఉంటుంటాయి. ఆర్ధికంగా ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతుంటారు. పలు రూపాల్లో ఎదురయ్యే సమస్యలు, గొడవలకు ఆమడ దూరం ఉంటే మంచిది. అనారోగ్య బాధలను అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ రోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వాగ్దేవి అమ్మవారు. సరస్వతి అమ్మవారి కవచంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన… -
Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లాభాలే లాభాలు!
మీనరాశి వారికి నేడు కలిసిరానుంది. ఈరోజు వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఆ పెట్టుబడుల్లో మంచి ఫలితాలు కూడా అందుకుంటారు. సుధూర ప్రాంతాలకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపార, వ్యవహారాలను విస్తరింపే ఆలోచనలో ఉంటారు. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే దైవం ఐశ్వర్య లక్ష్మీ అమ్మవారు. అమ్మవారికి ధనలక్ష్మీ పూజను నిర్వహిస్తే మంచింది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ… -
Horoscope Today: గురువారం దినఫలాలు.. ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు!
మిథున రాశి వారికి ఈరోజు వ్యాపారంలో కలిసి వస్తుంటాయి. నూతనమైన పనులను ఆరంభించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బంధువులు, స్నేహితుల సంపూర్ణ సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యవహారిక విషయాలు కలసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ స్వామినాథ స్వామి వారు. సుబ్రమణ్యస్వామి వారి కవచంను పారాయణం చేయండి. మేష రాశి నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల వారికి గురువారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ కింది…
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!