మదగజరాజా ఊహించని విజయంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు కోలీవుడ్ యాక్టర్ విశాల్. 12 ఏళ్ల పాటు ల్యాబ్‌లో మగ్గి మగ్గి ఎట్టకేలకు ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేసింది. అస్సలు ఎక్స్ పర్ట్ చేయని రిజల్ట్ చూసి టీం కూడా సంభ్రమాశర్చంలో మునిగిపోయింది. కోలీవుడ్ స్టార్ విశాల్ మదగజరాజా హిట్టును బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు సుందర్ సి కూడా క్రెడిట్ మొత్తం హీరో ఖాతాలోకే వేశాడు. రాదు అనుకున్న సినిమా అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల…