పూజలో తులసి ఉండాల్సిందే.. హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంత పవిత్రమైన తులసిని ఆయుర్వేధంలో కూడా వాడుతున్నారు.. ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. తులసి నీళ్లను పరగడుపున తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి కషాయం పరగడుపున తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి కషాయం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుందిం..…