Thug life : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో శింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కమల్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శింబును…