Assault on lift giver: దొంగలు తమ వైఖరి మార్చుకోరు. ఏదో అనుకోని పరిస్థితుల్లో దొంగతనాలు చేశారని అనుకున్నా.. పదే పదే అదే పని చేస్తుంటే వారిని ఏమనాలి? దొంగతనాలకు పాల్పడటమేకాదు వారిపై దాడిచేసి ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ వారిపై పోలీసులకు సమచారం అందిస్తారేమో అనే భయంతో వారిప్రాణాలు తీసేందుకు క