Throwback Memories: టాలీవుడ్ సినియర్ నిర్మాతల్లో కాట్రగడ్డ మురారి ఒకరు. అప్పట్లో పలు హిట్ సినిమాలు తీసిన ఆయన ఈ ఏడాదిలోనే మృతి చెందిన విషయం తెల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి జీవితాలు అందరికి తెరిచిన పుస్తకమే అయినా అందులో కొన్ని పేజీలు ఎప్పటికీ సీక్రెట్ గానే ఉండిపోతాయి.