Three Trains on One Track At Rourkela: వందేభారత్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సుందర్‌గఢ్ జిల్లా రూర్కెల్లా రైల్వే స్టేషన్‌కు సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అది గమనించిన మూడు రైళ్ల లోకో పైలెట్టు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంగా తాజా ఈ ఘటన ప్యాసింజర్లను ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. మంగళవారం జార్సుగూడ…