శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది.. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత, తెలుగు ప్రేక్షకులు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు. ఈ ముగ్గురికి ఇది రెండవ సినిమా కాగా, శ్రీవిష్ణు…