టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. తాజాగా వాళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలని మణిశర్మ అన్నారు. ఈ మధ్యే