Budget Smart TVs: ఈ రోజుల్లో కొన్ని వస్తువులు అనేవి ఇంట్లో కచ్చితంగా ఉండేవిగా మారాయి. అలాంటి వస్తువుల లీస్ట్‌లో ఫస్ట్ ప్లే్స్‌లో ఉండేది టీవీ. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుగా మారిపోయింది. మీరు కూడా తక్కువ ధరకు స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కచ్చితంగా ఈ స్టోరీ మీకోసమే. ఈ స్టోరీలో రూ.7 వేల కంటే తక్కువ ధర నుంచి టీవీల గురించి…