థామ్సన్ భారతదేశంలో తన కొత్త QLED Linux (కూలిటా 3.0) OS శ్రేణి టీవీలు, ఎయిర్ కూలర్లను విడుదల చేసింది. ఈ టీవీ లైనప్‌లో 24-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED (Linux) స్మార్ట్ టీవీ. ఈ టీవీలు ఆకట్టుకునే డిజైన్, VA డిస్ప్లే ప్యానెల్, 36W వరకు సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి ప్రముఖ OTT యాప్‌లు, అనేక కనెక్టివిటీ…
Thomson 7kg Washing Machine Offers and Discounts: ‘థామ్సన్’ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ధర తక్కువగా ఉండడం, ఎక్కువ కాలం పని చేయడం వలన థామ్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మీకు వాషింగ్ మెషీన్ అవసరం ఉంటే.. మార్కెట్లో ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బడ్జెట్‌కు సరిపోయేలా, చాలా సంవత్సరాలుగా పనిచేసే అత్యంత ప్రజాదరణ పొందిన థామ్సన్ వాషింగ్ మెషీన్…
ఇప్పుడంతా స్మార్ట్ టీవీల హవానే నడుస్తోంది. సాధారణ టీవీల కాలం చెల్లిపోవడంతో.. అందరూ స్మార్ట్ టీవీలే కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలకే టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి, ఇతర సంస్థలకు ధీటుగా పోటీ ఇవ్వడానికి.. ఫీచర్లు పెంచుతూ, ధరల్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ లేటెస్ట్‌గా చౌక ధరకే ఓ స్మార్ట్ టీవీని ఇండియాలో రిలీజ్ చేసింది. ఆల్ఫా సిరీస్‌లో భాగంగా ఆ సంస్థ విడుదల…