మెగా బ్రదర్ గా పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడిగానే గుర్తించారు ఆడియన్స్. ఇక్కడి నుంచి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కి హెల్ప్ అయిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది.…