రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఈ సినిమా పై అటు ఫ్యాన్స్ లను ఇటు ట్రేడ్ వర్గాలనలోను భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో రాజాసాబ్ ను నిర్మిస్తున్నారు. ఈ నెల 16న రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రిలీజ్ అయినా 24…