టాలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి ప్యారడైజ్. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ప్యారడైజ్ దాదాపు వంద కోట్ల బడ్జెట్ పై SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇటీవల జాయిన్ అయ్యారు. Also Read : OTT : ఈ వారం బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ …