తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత నడుస్తున్న టైమ్ లో సడెన్‌గా వెండితెరపైకి వచ్చింది సిమ్రాన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. టాప్ హీరోలతో జోడి కట్టి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఏ సినిమాలో చూసినా ఈ అమ్మడే కనిపించేది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నప్పటికీ సినిమాలు కంటిన్యూ చేసింది. అయితే మునుపుటిలా క్యారెక్టర్స్ రాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని కంబ్యాక్ ఇచ్చింది ఈ ముంబయి భామ.…