గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’ లాంటి భారి బడ్జట్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న వైజయంతి మూవీస్, మంచి కథ ఉంటే మీడియం బడ్జట్ సినిమాలని కూడా ప్రొడ్యూస్ చేస్తూ హిట్ కొడుతుంది. జాతిరత్నాలు, సీతారమం సినిమాలు వైజయంతి నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన లేటెస్ట్ సినిమాలు. ఇదే లిస్టులో చేరడానికి మే 18న రిలీజ్ అవుతుంది ‘అన్ని మంచి శకునములే’ సినిమా. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక…