ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే రామ్ మరో సినిమాకు సిద్ధం అవుతున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మ