రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయింది ఒక్కటే విషయంలో! టీజర్, ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్ ఓల్డ్ గెటప్‌కు సంబంధించిన సీన్స్ సినిమాలో ఎక్కడ కనిపించలేదు. దీంతో.. అరె మారుతి ఎందుకిలా చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు అభిమానులు. ఇక ఈ విషయం మారుతి వరకు చేరడంతో.. పెద్దాయనను రెండో రోజు నుంచే థియేటర్లోకి దింపుతున్నామని చెప్పుకొచ్చాడు. రాజాసాబ్ సక్సెస్ మీట్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ సెకండ్ డే ఈవెనింగ్ షోస్ నుంచి…