నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ కొత్త సినిమా ఈమధ్యనే షూట్ ప్రారంభమైంది. నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ లో ట్రైన్ అవుతున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు…