మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ అయిన ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. భారి హిట్ కాలేదు కానీ ఓ మోస్తరు కలెక్షన్స్ ని రాబట్టింది. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా రిలీజ్…