దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం కంపెనీ జహీరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణలో ఇప్పటికే అనేక పెద్ద, పెద్ద కంపెనీలు వచ్చి తమ వ్యాపారాన్ని విస్తరించగా.. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన చాక్లెట్, ఐస్‌క్రీమ్ ఉత్పత్తి ప్లాంట్ గురువారం నాడు ప్రారంభించింది.