Aamir Khan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్స్ అందుకోవడంలో ధనుష్ తరువాతే ఎవరైనా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ధనుష్ తాజాగా హాలీవుడ్ మూవీ 'గ్రే మ్యాన్' లో నటిస్తున్నాడు.