హీరో-డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తాజాగా తన కొత్త రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ని తెరకెక్కించారు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 7, 2025 న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాహుల్ రవీంద్రన్ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హీరోగా తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్, తర్వాత దర్శకుడిగా చిలసౌ సినిమాతో డెబ్యూ ఇచ్చి మంచి హిట్…