The Flash: ఇటీవల Twitter ఒక కొత్త అప్డేడ్ ను విడుదల చేసింది, దీనిలో వినియోగదారులు 2 గంటల కంటే ఎక్కువ సమయం ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. కానీ సోషల్ మీడియా సైట్ యొక్క ఈ ఫీచర్ సినిమాలను లీక్ చేయడానికి ఉపయోగించబడుతోంది.
వార్నర్ బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఫ్లాష్’ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. DCU లవర్స్ ని ఎగ్జైట్ చేసిన ‘ది ఫ్లాష్’ ఫైనల్ ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ని రాబడుతుంది. దీనికి కారణం ది ఫ్లాష్ అఫీషియల్ ట్రైలర్ లో ‘బాట్ మాన్’, ‘సూపర్ వుమెన్’ కూడా కనిపించడమే. ట్రైలర్ చూస్తుంటే బాట్ మాన్ క్యారెక్టర్ ది ఫ్లాష్ మూవీలో ఫుల్…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ సూపర్ హీరో సినిమా లవర్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చేసింది. కెప్టెన్ అమెరికా నుంచి ఐరన్ మ్యాన్ వరకు, బ్లాక్ పాంథర్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్ వరకూ మార్వెల్ యూనివర్స్ లో ఉన్న ప్రతి సూపర్ హీరో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో కనిపిస్తారు. వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫినిషింగ్స్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లైమాక్స్ టాప్ ప్లేస్ లో ఉంటుంది.…
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. వందల కోట్ల బడ్జట్ పెట్టినా సరిగ్గా రాని విజువల్ ఎఫెక్ట్స్, ప్రభస్ లుక్ పైన నెగటివ్ కామెంట్స్, సైఫ్ అలీ ఖాన్ లుక్ పైన ట్రోల్లింగ్ ఇలా ఒకటేంటి ఆది పురుష్ విషయంలో ఎన్నో జరిగాయి. ప్రభాస్ అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చెయ్యడంతో…
హాలీవుడ్ స్టార్ హీరో ఎజ్రా మిల్లర్ ను రెండవ సారి అరెస్టు చేశారు పోలీసులు. నిజానికి ఎజ్రా మిల్లర్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ‘జస్టిస్ లీగ్’లో ‘ది ఫ్లాష్’ అంటే టక్కున గుర్తు పడతారు ఎవరైనా. ఇక ఈ హీరో ఇటీవలే “ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్‌డోర్” సినిమాలో నెగెటివ్ రోల్ లో కన్పించి, ప్రపంచవ్యాప్తంగా మరింత పేరు సంపాదించుకున్నాడు. అయితే హవాయిలో ఎజ్రాను మంగళవారం ఉదయం 1.30 గంటలకు పోలీసులు…