కంటికి రెప్పలే కాపాడుకుంటూ పిల్లల్లి ప్రయోజకుల్ని చేయాల్సిన తండ్రే మద్యానికి బానిసై కుమారుడి పట్ల చిత్రహింసలకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా దేవాపూర్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన అబ్బూ తల్లిదండ్రులు మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నారు. తన తల్లిదండ్రును అబ్బూ కుటుంబ పోషణ కోసం నాలుగేళ్లుగా గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. read also: Rajagopal Reddy Live: సమయం…