తాప్సీ చేస్తోన్న పలు చిత్రాల్లో ‘లూప్ లపేటా’ ఒకటి. అందులో తాహిర్ రాజ్ భసిన్ తో జోడీక డుతోంది. అయితే, జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తాజాగా శ్రేయా ధన్వంతరీ కూడా స్థానం సంపాదించింది. శ్రేయా ధన్వంతరీ ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి సుపరిచితమే. అందులో ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ‘స్కామ్ 1992’ కూడా శ్రేయాకి జనాల్లో భారీగా ఫాలోయింగ్ క్రేయేట్…