హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ ది ఎగ్జార్సిస్ట్ నుంచి వచ్చిన ఆరో సినిమా ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ జియో సినిమా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి రావడం విశేషం.ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా ఇది. తొలిసారి 1973లో ది ఎగ్జార్సిస్ట్ టైటిల్ తో వచ్చి భయపెట్టిన ఈ మూవీ.. గతేడాది అక్టోబర్…