Issue on Donald Trump Biopic The Apprentice: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది అప్రెంటీస్’. ఈ సినిమా (ప్రీమియర్ షో)ను ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ప్రదర్శించారు. ఈ చిత్రం ద్వారా ట్రంప్ వ్యక్తిగత జీవితానికి సంబదించిన చాలా విషయాలు బయటపడ్డాయి. ట్రంప్ తన మొదటి భార్య ఇవానాపై అత్యాచారం చేసినట్లు సినిమాలో చూపించారు. ఈ సీన్‌పై ట్రంప్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.…