Kaatera Director Tharun Kishore Sudhir And Sonal Monteiro Tying The Knot On August 11th : శాండల్‌వుడ్ స్టార్ డైరెక్టర్ తరుణ్ సుధీర్ కిషోర్ సుధీర్, నటి సోనాల్ మొంటెరో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త అందరికి తెలిసిందే. దర్శన్ హీరోగా తరుణ్ సుధీర్ డైరెక్ట్ చేసిన రాబర్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనాల్ ఇప్పుడు తరుణ్ బలిగే రియల్ లైఫ్ హీరోయిన్ గా మారుతోంది. ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే…