కంటెంట్ ఓరియెంటెడ్ పరభాషా చిత్రాలనే కాదు… వెబ్ సీరిస్ ను కూడా రీమేక్ చేసి ఆహా సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. అలా టి.వి.ఎఫ్. ‘ఫ్లేమ్స్’ను తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ చేసింది. ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫస్ట్ సీజన్ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల, స్నేహల్ కామత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ ఫీల్ గుడ్ వెబ్ సీరిస్ ఎలా ఉందో.. తెలుసు…