School Girl sets herself on fire after being ‘FORCED to remove clothes’ by teacher: జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష సంఘటన జరిగింది. ఓ టీచర్ చేసిన అవమానం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణం అయింది. వివరాల్లోకి వెళితే 9వ తరగతి చదువుతున్న బాలిక యూనిఫాం దుస్తుల్లో చిట్టీలు పెట్టి పరీక్ష రాస్తుందని అనుమానించిన ఉపాధ్యాయురాలు సదరు బాలిక బట్టలను బలవంతంగా విప్పించింది. దీన్ని అవమానంగా భావించిన బాలిక నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా కాలిన…