సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ హిందీ గ్రాసర్ గా నిలిచిన అనిమల్ సినిమా సౌత్ స్టేట్స్ లో కూడా సాలిడ్ గా బిజినెస్ చేసింది. A రేటెడ్ సర్టిఫికేట్, మూడున్నర గంటల నిడివి కూడా అనిమల్ సినిమాని బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఆపలేకపోయాయి. హ్యూజ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్…