మిల్క్ బ్యూటీ తమన్నా వైట్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరుస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కిర్రాక్ పోజుల తో తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూనే హాట్ పోజులతో మత్తెక్కిస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. ఇప్పుడు అడపాదడపా సినిమాల తో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది..
తమన్నా ఇటు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూనే అటు బాలీవుడ్ లోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తమన్నా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించింది. తన అభిమానులను ఫిదా చేసింది. ఇకపై అలాంటి సినిమాలే వస్తాయని భావించే లోపు పెద్ద షాక్ ఇచ్చింది.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.. ఈ అమ్మడు జీ కర్దా’ అనే సిరీస్ లో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ లో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో మైండ్ బ్లాక్ చేసింది.. గత కొద్ది రోజులుగా ఈ సిరీస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇక ఈ మధ్యే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తమన్నా బోల్డ్ సీన్ల లో నటించడం చూసిన ప్రేక్షకుల కు షాక్ కు గురయ్యారు. కెరీర్ ను మలుపుతిప్పుకోవడంలో భాగంగా ఇలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, తమన్నా ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది.. ప్రస్తుతం ఆ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు నెట్టింట తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది.. అవి నెట్టింట షేర్ చెయ్యడం తో వైరల్ అవుతున్నాయి .. ఇకపోతే తమ్ము చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను చేస్తుంది..