గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ ఈ కథా నాయకలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Bollywood…
Daaku Maharaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయన తన తాజా చిత్రం డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
Daaku Maharaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయన తన తాజా చిత్రం డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు అన్ స్టాపబుల్ టాక్ షోతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య…
కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కేవలం ప్రకటనతోనే ‘డాకు మహారాజ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా…
మనం చూడాలే కానీ మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి. రాజు అనే అంధ యువకుడు హైదరాబద్ ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తూ శ్రీ ఆంజనేయం సినిమాలోని పాట పాడగా ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ MD సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..ఒక అవకాశం ఇచ్చి చూడండి అని…
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ జరగక జరుగుతుంది ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ చెట్ల మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు విలన్ పాత్ర పోషిస్తున్నాడు టైమింగ్స్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.NBK 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. షూటింగ్ మొదలు ఏళ్ళు కావొస్తుంది. అప్పుడెప్పుడో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ స్టార్ యాక్టర్ SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక…
Naveen Polishetty Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం…
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కలక్షన్స్ పరంగా రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్, డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.