Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’లో బాలీవుడ్ నటుడి క్రేజీ రోల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్స్‌కు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్, చాలా కాలం తర్వాత వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
బాలీవుడ్ పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’లో మున్నా భయ్యాగా సెన్సేషన్ సృష్టించిన దివ్యేందు శర్మ, ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. స్వయంగా దివ్యేందు శర్మ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడంతో సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈయన, వెంటనే త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. ‘ఆదర్శ కుటుంబం’ ఒక ఫ్యామిలీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో, దివ్యేందు శర్మ పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందా లేక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్‌గా 'శ్రీనివాస మంగాపురం' టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
- Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్.. 'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
తాజావార్తలు
-
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు..
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
-
Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!